Chiranjeevi | విందులో చిరంజీవి ఫ్యామిలీ.. ట్రెండింగ్‌లో చిరు, రాంచరణ్ స్టిల్
Chiranjeevi | సినీ రంగంలో చేసిన సేవలకుగాను పద్మ విభూషణ్‌కు ఎంపికైన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
Chiranjeevi | న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు. సినీ రంగంలో చేసిన సేవలకుగాను పద్మ విభూషణ్‌కు ఎంపికైన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) తన నివాసంలో అవార్డు గ్రహీతలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, సుస్మిత హాజరయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాన్న అవార్డు అందుకున్న క్షణాలను ఆస్వాదిస్తూ.. చిరంజీవితో రాంచరణ్ దిగిన ఫొటో ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
సిల్వర్ స్క్రీన్ నుంచి నుండి లక్షలాది మంది హృదయాల వరకు మెగాస్టార్ చిరంజీవి తన ప్రతిభతో, మెస్మరైజింగ్ టాలెంట్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. ఇప్పుడు పద్మవిభూషణ్‌తో మరో కిరీటాన్ని జోడించారు. చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు అని సీనియర్ యాక్టర్ నరేశ్ ట్వీట్ చేశాడు.
చిరుతో రాంచరణ్..
Pics: Proud son #RamCharan poses with father #Chiranjeevi‘s Padma Vibhushan https://t.co/e2SXODQu8L #WeRIndia pic.twitter.com/GK7NE8KVW5
— Werindia (@werindia) May 10, 2024
విందులో చిరు ఫ్యామిలీ..
Union Home Minister #AmitShah hosts dinner for Padma awardees at his residence….DR.MEGASTAR’S #Chiranjeevi and #RamCharan attend the Dinner along with his Family ❤🔥🤩🤩#PadmaVibhushanChiranjeevi 👑🦁#Megastar @KChiruTweets @AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/yXsLLxtB87
— PRAVEENKUMAR GV 👤 (@PraveeGv) May 10, 2024
చిరు ఫ్యామిలీ స్టిల్..
“పద్మవిభూషణ్” పురస్కార గ్రహీతలకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఏర్పాటు చేసిన విందుకి కుటుంబసభ్యులతో హాజరైన మెగాస్టార్ చిరంజీవి.@KChiruTweets @AlwaysRamCharan #MegastarChiranjeevi #RamCharan #PadmaVibhushan #PadmaAwards2024 pic.twitter.com/N8SV6jBoPB
— BA Raju’s Team (@baraju_SuperHit) May 9, 2024
From the silver screen to the hearts of millions, Megastar Chiranjeevi Garu has captivated audiences with his talent and charm. Now, he adds another jewel to his crown with the Padma Vibhushan. Hearty Congratulations Chiranjeevi garu! 🤗#Chiranjeevi #PadmaVibhushan #Megastar pic.twitter.com/ZW0IMDoZsK
— H.E AMB LTCOL SIR Naresh VK actor (@ItsActorNaresh) May 10, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

