Bhaje Vaayu Vegam | కార్తికేయ భజే వాయు వేగం మూవీని యూఎస్‌లో రిలీజ్ చేస్తుందెవరంటే..?
Bhaje Vaayu Vegam | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam). డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో రేసీ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతుందంటూ ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
Bhaje Vaayu Vegam | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam). డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ 8 (Kartikeya 8)గా తెరకెక్కుతోంది. కార్తికేయ బ్యాట్ పెట్టుకొని పరుగులు పెడుతున్న స్టిల్‌ను షేర్ చేస్తూ.. అతడు పార్క్ నుండి తన అదృష్టాన్ని ఛేజ్ చేస్తూ వస్తున్నాడు. మిమ్మల్ని మీ సీట్ల అంచున ఉంచే రేసీ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతుందంటూ ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్ట్రింగ్ అప్డేట్ అందించారు. యూఎస్‌లో మే 30న ప్రీమియర్ కానుంది. ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ను ఓవర్సీస్లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు మేకర్స్. కార్తికేయ కారు పక్కన నిలబడ్డ తాజా పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన సెట్ అయ్యిందే పాటకు మంచిస్పందన వస్తోంది.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం మలయాళ భామ ఐశ్వర్యమీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి రాధన్ సంగీతం అందిస్తుండగా.. కపిల్ కుమార్ బీజీఎం సమకూరుస్తున్నాడు. పీ అజయ్ కుమార్ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సంఘటనల సుడిగుండంతో జీవితం తలకిందులుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి.. అంటూ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి.
Get ready for a racy, pacy emotional entertainer, #BhajeVaayuVegam Overseas release by @ShlokaEnts 🏏💥🚘
BVV 🇺🇸 Premieres on 𝐌𝐀𝐘 𝟑𝟎𝐭𝐡@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @ajayrajup @RDRajasekar @radhanmusic #Kapil @ramjowrites @vishwa_raghu… pic.twitter.com/mrq3HtAHm2
— BA Raju’s Team (@baraju_SuperHit) May 15, 2024
Wishing our cutest Indu aka @Ishmenon a very happy birthday 🎉🎂
Her charm in #BhajeVaayuVegam will surely steal your hearts 🫰🏻#SetAyyindhe Lyrical Video Out Tomorrow at 9:09 AM 💥💘#BVV @ActorKartikeya @RAAHULTYSON @Dir_Prashant @ajayrajup @RDRajasekar @radhanmusic #Kapil pic.twitter.com/jaQf6A4NqO
— UV Creations (@UV_Creations) May 8, 2024
సెట్ అయ్యిందే సాంగ్ ప్రోమో
భజే వాయు వేగం ఫస్ట్ లుక్ పోస్టర్..
He is coming to hit his fortunes out of the park 🏏#Kartikeya8 is #BhajeVaayuVegam – A racy thriller that will keep you on the edge of your seats 💥💥
▶️ https://t.co/5ysJTuZgSYStay tuned for more updates 🔥@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @ajayrajup… pic.twitter.com/CpKkTYyTSH
— UV Creations (@UV_Creations) April 12, 2024
కార్తికేయ 8 ప్రీ లుక్..
Title and first look of #Kartikeya8 out on April 12th at 12.06 PM ❤🔥
Stay tuned to find out what happens when life turns upside down with a whirlwind of events 🌀
Eid Mubarak ✨@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @UVConcepts_ @UV_Creations @adityamusic pic.twitter.com/CjwWQJneaw
— UV Creations (@UV_Creations) April 11, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

