జేఈఈ మెయిన్-1 పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు
జేఈఈ మెయిన్-1 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌కు ఒక రోజు ముందుగానే మెయిన్-1 పరీక్షలు ముగుస్తాయి. తాజాగా జనవరి 21 నుంచి 29 వరకు పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది.
- సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేసిన ఎన్టీఏ
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్-1 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌కు ఒక రోజు ముందుగానే మెయిన్-1 పరీక్షలు ముగుస్తాయి. తాజాగా జనవరి 21 నుంచి 29 వరకు పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నెల 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్-1 బీఈ, బీటెక్ వారికి, జనవరి 29న పేపర్ -2 బీప్లానింగ్, బీ ఆర్క్ పేపర్లకు పరీక్షలుంటాయని వెల్లడించింది. మెయిన్-1 పరీక్షకు దరఖాస్తు చేసిన వారి సిటీ ఇంటిమేషన్ స్లిప్/ఏ నగరంలో పరీక్షలు రాయనున్నారో తెలిపే స్లిప్‌ను ఎన్టీఏ విడుదల చేసింది.
మెడికల్ కాలేజీలకు అలవెన్సులివ్వాలి : టీటీజీడీఏ
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వెలుపల ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు పెరిఫెరల్ మెడికల్ అలవెన్సులు ఇవ్వాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం టీటీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ బొల్లెపాక, కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఓ ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

