జేఈఈ మెయిన్1లో మొదటిరోజు తొలి షిఫ్ట్ పరీక్ష రాసిన వారిలో ఏకంగా ఎనిమిది మంది అభ్యర్థులు వంద పర్సంటైల్ మార్కులను సొంతం చేసుకొన్నారు. మొదటిరోజు పేపర్ సులభంగా రావడం..
జేఈఈ మెయిన్ -1 పరీక్షలో ఆరు ప్రశ్నలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఉపసంహరించింది. ప్రశ్నల్లో లోపాల కారణంగా ఆయా ప్రశ్నలను తొలగించింది. అయితే ఇవి ఒకే సెషన్లో కాకుండా వివిధ సెషన్లలో ఉన్నాయి.