JEE Main -1 Results | 12న జేఈఈ మెయిన్-1 ఫలితాలు
జేఈఈ మెయిన్-1 ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదలకానున్నాయి. వీలైతే 12కు ముందే ఫలితాలు వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ/ఎన్టీఏ భావిస్తున్నది. జేఈఈ మెయిన్-1 పరీక్షలు ఈ నెల 21న ప్రారంభమయ్యాయి. పేపర్-1 పరీక్షలు బుధవారంతో ముగియగా, పేపర్-2 పరీక్షలు గురువారంతో ముగిశాయి.
JEE Main -1 Results | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-1 ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదలకానున్నాయి. వీలైతే 12కు ముందే ఫలితాలు వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ/ఎన్టీఏ భావిస్తున్నది. జేఈఈ మెయిన్-1 పరీక్షలు ఈ నెల 21న ప్రారంభమయ్యాయి. పేపర్-1 పరీక్షలు బుధవారంతో ముగియగా, పేపర్-2 పరీక్షలు గురువారంతో ముగిశాయి.
ఒకటి, రెండు రోజుల్లో ప్రాథమిక కీ, విద్యార్థుల రెస్సాన్స్షీట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫైనల్ కీ ఖరారుచేసి, ఫిబ్రవరి 12 లోపు ఫలితాలు విడుదల చేయాలన్న ఆలోచనలో ఎన్టీఏ వర్గాలు ఉన్నాయి. ఈ పరీక్షలకు 13.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 95% మంది హాజరై ఉంటారని అంచనా.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

