Home
International
New York City Doctor Has Been Found Guilty Of Sexually Abusing Eight Patients Including Minors
New York Doctor: 8 మంది పేషెంట్లను వేధించిన న్యూయార్క్ డాక్టర్‌కు శిక్ష
New York Doctor: న్యూయార్క్‌కు చెందిన ఓ డాక్టర్ 8 మంది పేషెంట్లను వేధించాడు. ఆ కేసులో అతనికి మన్హటన్ కోర్టు శిక్షను విధించింది. 13 నేరాభియోగాలు అతనిపై నమోదు అయ్యాయి.
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన డాక్టర్(New York doctor) 8 మంది రోగులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో మైనర్లు కూడా ఉన్నారు. చికిత్స పేరుతో అతను అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. డారిస్ పాడుచ్ అనే యూరాలజీ డాక్టర్లు ఈ అకృత్యాన్ని చేశాడు. వంధత్వ చికిత్సలో ప్రసిద్ధుడు అయిన ఆ డాక్టర్.. పేషెంట్లతో ఎగ్జామ్ రూమ్‌లో వంటరిగా గడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులను మాస్ట్రుబేట్ చేయమని చెప్పేవాడని, సెక్స్ టాయ్స్‌తో అనవసర పరీక్షలు చేయించేవాడని ఆరోపణలు ఉన్నాయి. 8 మంది పేషెంట్లను వేధించిన కేసుల్లో మొత్తం 13 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అన్నింటిల్లో అతనూ దోషిగా తేలినట్లు మన్హటన్ అటార్నీ ఆఫీసు పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

