Home
International
Carey Fowler And Geoffrey Hattin Have Been Awarded The World Food Prize 2024 For Their Efforts To Save Seeds To Preserve Global Agricultural Diversity
World Food Prize | ప్రపంచ విత్తన ఖజానా సృష్టికర్తలకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్
ప్రపంచ వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు విత్తనాలను భద్రపరచాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న కేరీ ఫోలర్, జెఫ్రీ హాతిన్లకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్- 2024 లభించింది.
World Food Prize | వాషింగ్టన్: ప్రపంచ వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు విత్తనాలను భద్రపరచాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న కేరీ ఫోలర్, జెఫ్రీ హాతిన్లకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్- 2024 లభించింది. వీరు విత్తనాలను భద్రపరచేందుకు ఆర్కిటిక్ సర్కిల్లో నార్వేజియన్ దీవిలో స్వల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్‌ను నిర్మించారు.
2008 నుంచి ఇప్పటి వరకు దాదాపు 12.5 లక్షల విత్తనాల శాంపిల్స్‌ను భద్రపరిచారు. వీటిని దాదాపు అన్ని దేశాల నుంచి సేకరించారు. కేరీ ఫోలర్ అంతర్జాతీయ ఆహార భద్రతకు సంబంధించిన ప్రత్యేక అమెరికన్ దౌత్యవేత్త కాగా, జెఫ్రీ హాతిన్ బ్రిటన్ వ్యవసాయ శాస్త్రవేత్త, గ్లోబల్ క్రాప్ డైవర్సిటీలో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

