ప్రపంచ వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు విత్తనాలను భద్రపరచాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న కేరీ ఫోలర్, జెఫ్రీ హాతిన్లకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్- 2024 లభించింది.
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన పోషకాహార నిపుణులు శకుంతల హరక్సింగ్ తిల్స్టెడ్ ఈ ఏడాదికిగానూ ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. ఆహార, వ్యవసాయ రంగంలో దీనిని నోబెల్ బహుమతితో సమానంగా