Secretariat employee | గుండెపోటుతో సెక్రటేరియట్ ఉద్యోగి మృతి.. ఐఏఎస్ అధికారి వేధింపులే కారణమా?
Secretariat employee | సీనియర్ ఐఏఎస్ అధికారి వేధింపులు భరించలేక సెక్రటేరియట్ ఉద్యోగి(Secretariat employee) గుండెపోటుతో (Heart attack) మరణించడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది.
హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారి వేధింపులు భరించలేక సెక్రటేరియట్ ఉద్యోగి(Secretariat employee) గుండెపోటుతో (Heart attack) మరణించడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ అనే ఉద్యోగి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని వద్ద పీఏగా పని చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా పని ప్రదేశంలో రాణి కుముదిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తోటి ఉద్యోగులు ఆరోపించారు. సెక్రటేరియ ట్లోని రాణి కుముదిని ఛాంబర్ ముందు సచివాలయ ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చనిపోయిన రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

