Heart Attack | పెద్ద శంకరం పేట మండలం వీరోజిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ కిష్టప్పగారి కిషన్ (70) గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు కిషన్ . కిషన్ మృతి
రామగుండం నగర పాలక సంస్థలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సుదర్శన్ (52) గుండెపోటుతో అకాల మృతి చెందారు. సీనియర్ బిల్ కలెక్టర్ గా విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న సుదర్శన్ కు రెండు రోజుల క్రితం అ
దుబాయ్ ఇంటర్నేషనల్ అకాడమీ సిటీలో మంగళవారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న 18 ఏండ్ల భారత సంతతి విద్యార్థి వైష్ణవ్ కృష్ణ కుమార్ (18) హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
పొట్టచేతపట్టుకొని ఇరాక్ వెళ్లిన వ్యక్తి.. తిరిగి ఇంటికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్న కొద్ది గంటల్లోనే గుండెపోటుతో మృతిచెందడం జగిత్యాల జిల్లా పెగడపల్లిలో విషాదాన్ని నింపింది. పెగడపల్లికి చెంది�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన నిమ్మని రమేశ్ (55) అనే వ్యక్తి ఇరాక్ లో గుండె పోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం ఇరాక్ దేశానికి వ�
వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల ఆనందం (42) గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆనందం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పంజాబీ బాడీబిల్డర్, బాలీవుడ్ నటుడు వరీందర్ సింగ్ (47) శుక్రవారం హఠాన్మరణం చెందాడు. జలంధర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అతడు గుండెపోటుతో మరణించినట్టు వరీందర్ బంధువులు తెలిపారు.
Teacher | జహీరాబాద్ పట్టణంలోని నెంబర్ 4 ఎంపీయుపిఎస్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుజాత ఉదయం విధి నిర్వహణలో భాగంగా విద్యార్థులకు చదువు చెప్పేందుకు తరగతి గదిలోకి వెళ్లింది.
సింగరేణి మండలం కారేపల్లి గ్రామానికి చెందిన ఆలయ పూజారి గోదావరి ఈశ్వర శాస్త్రి (60) గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. అర్చక సంఘం సభ్యులు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.
Heart Attack | మితిమీరిన డీజే సౌండ్‌కు మరో గుండె ఆగింది. దుర్గాదేవి నిమజ్జన ఉత్సవం సందర్భంగా భార్యతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ.. అక్కడికక్కడే ఓ వ్యక్తి కుప్పకూలాడు. గుండెనొప్పితో ప్రాణాలు విడిచాడు.
బతుకమ్మ ఆడుతున్న ఓ మహిళ డీజే సౌండ్ కారణంగా గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానిక బంగల్పేట్ కాలనీలో శనివారం బతుకమ్మ ఆడుతూ బిట్లింగ్ భాగ్యలక్ష్మి (56) అస్వస�