జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన నిమ్మని రమేశ్ (55) అనే వ్యక్తి ఇరాక్ లో గుండె పోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం ఇరాక్ దేశానికి వ�
వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల ఆనందం (42) గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆనందం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పంజాబీ బాడీబిల్డర్, బాలీవుడ్ నటుడు వరీందర్ సింగ్ (47) శుక్రవారం హఠాన్మరణం చెందాడు. జలంధర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అతడు గుండెపోటుతో మరణించినట్టు వరీందర్ బంధువులు తెలిపారు.
Teacher | జహీరాబాద్ పట్టణంలోని నెంబర్ 4 ఎంపీయుపిఎస్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుజాత ఉదయం విధి నిర్వహణలో భాగంగా విద్యార్థులకు చదువు చెప్పేందుకు తరగతి గదిలోకి వెళ్లింది.
సింగరేణి మండలం కారేపల్లి గ్రామానికి చెందిన ఆలయ పూజారి గోదావరి ఈశ్వర శాస్త్రి (60) గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. అర్చక సంఘం సభ్యులు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.
Heart Attack | మితిమీరిన డీజే సౌండ్‌కు మరో గుండె ఆగింది. దుర్గాదేవి నిమజ్జన ఉత్సవం సందర్భంగా భార్యతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ.. అక్కడికక్కడే ఓ వ్యక్తి కుప్పకూలాడు. గుండెనొప్పితో ప్రాణాలు విడిచాడు.
బతుకమ్మ ఆడుతున్న ఓ మహిళ డీజే సౌండ్ కారణంగా గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానిక బంగల్పేట్ కాలనీలో శనివారం బతుకమ్మ ఆడుతూ బిట్లింగ్ భాగ్యలక్ష్మి (56) అస్వస�
పూర్వం ఒకప్పుడు పెద్ద వారికి, అందులోనూ వయస్సు మీద పడిన వారికి మాత్రమే హార్ట్ ఎటాక్‌లు వచ్చేవి. కానీ ప్రస్తుతం చిన్న వయస్సులో ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్ ల బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణా�
Vemulawada | మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వార్డుకు చెందిన బీఆర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షులు, సీనియర్ కార్యకర్త వేములవాడ శ్రీనివాస్(47) గుండెపోటు తో మృతిచెందాడు.
లండన్‌లో గుండెపోటుతో జగిత్యాల యువకుడు మృతిచెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) మరణవార్తను అతని స్నేహితులు అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి తల
గుండె నొప్పి ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే వస్తుందని అనుకునేవాళ్లం. కానీ నేడు వయసుతో సంబంధం లేకుండానే చాలామంది గుండె పోటుకు గురవుతున్నారు. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ గుండె గదులను నిర్బంధ�