Home
Andhrapradesh-news
Heart Stopped In The Classroom Tenth Grade Student Dies Tragedy In Konaseema Ap
తరగతి గదిలో ఆగిన గుండె.. పదో తరగతి విద్యార్థిని మృతి.. ఏపీలోని కోనసీమలో విషాదం
తరగతి గదిలో పాఠాలు శ్రద్ధగా వింటున్న బాలిక గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన ఏపీలోని కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆదివారం చోటుచేసుకున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తరగతి గదిలో పాఠాలు శ్రద్ధగా వింటున్న బాలిక గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన ఏపీలోని కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా పలసపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది.
ఈ క్రమంలో ఆదివారం పాఠశాలకు వెళ్లిన సిరి.. పాఠాలు శ్రద్ధగా వింటుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుడు సమీపంలోని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

