Home
National
Trinamool Leader Mukul Roy Passed Away In Kolkata On Sunday Midnight Due To A Heart Attack
రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ మృతి
కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, తృణమూల్ నేత ముకుల్ రాయ్ (71) గుండెపోటుతో కోల్కతాలో ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు.
కోల్కతా: కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, తృణమూల్ నేత ముకుల్ రాయ్ (71) గుండెపోటుతో కోల్కతాలో ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ ఉత్తర్ అసెంబ్లీకి సుదీర్ఘకాలం పాటు ప్రాతినిధ్యం వహించిన ఆయన 32వ రైల్వే మంత్రిగా 2011లో యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో పనిచేశారు. రెండుసార్లు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
1998లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ముకుల్ రాయ్ కూడా ఒకరు. అయితే పార్టీ అధినాయకత్వంతో విభేదించిన ఆయన నాలుగేండ్లు బీజేపీలో ఉండి తిరిగి టీఎంసీలో చేరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

