Station Ghanpur | స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ రైతుల ధర్నా : వీడియో
Station Ghanpur | జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ రైతులు నీటిని విడుదల చేసే గేట్ల వద్ద ధర్నా చేపట్టారు.
Station Ghanpur | జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ రైతులు నీటిని విడుదల చేసే గేట్ల వద్ద ధర్నా చేపట్టారు. మా పంటలు, బోర్లు, బావులు అన్నీ ఎండిపోయాయి. చుక్క నీళ్లు లేవు. పంటలకు, పశువులకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పంట పొలాలకు కాలువల ద్వారా నీటిని అందించడం లేదని ఆరోపించారు. తక్షణమే అధికారులు కాలువలకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ రైతుల ధర్నా
నీటిని విడుదల చేసే గేట్ల వద్ద రైతుల ధర్నా
మా పంటలు, బోర్లు, బావులు అన్నీ ఎండిపోయాయి.. చుక్క నీళ్లు లేవు. చెట్లకు, పశువులకు ఇబ్బందిగా ఉంది
ప్రభుత్వం నీటిని వెంటనే విడుదల చేయాలి
వర్షాకాలం మొదలై రెండు నెలలు… pic.twitter.com/QpbzPt73Vl
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

