Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
రాజీవ్ రహదారి దాటుతున్న యువకున్ని కారు అతివేగంగా డీ కొట్టగా అక్కడిక్కడే మృతి చెందాడు.
తిమ్మాపూర్, అక్టోబర్ 14: రాజీవ్ రహదారి దాటుతున్న యువకున్ని కారు అతివేగంగా డీ కొట్టగా అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునుర్ డివిజన్ కు చెందిన వీర్ల సదాలింగం అనే యువకుడు బుధవారం ఉదయం అల్గునుర్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ రోడ్డు వైపు దాటుతున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో రోడ్డుపై ఎగిరిపడి తలకు తీవ్రమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానక తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సదాలలింగం మృతితో అల్గునుర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

