బీజీపీ పాలిత రాజస్థాన్‌లో దారుణం జరిగింది. బికనీర్ జిల్లాలో ఓ 12వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు కదులుతున్న కారులో ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నానాసర్ ప్రాంతంల�
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో కారు ఆచూకీ లభ్యమైంది. ఆ బావి వద్ద పోలీసులు బావిలోని నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు.
Amonium Nitrate: రాజస్థాన్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాన్ని సీజ్ చేశారు. మారుతీ కారు నుంచి సుమారు 150 కిలోల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. యూరియా బస్తీల్లో దాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది.
ఇంటి దగ్గర దిగబెట్టే సాకుతో ఒక ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక మహిళను కారులో ఎక్కించుకున్న సహచర ఉద్యోగులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది.
Nora Fatehi |బాహుబలి సినిమాలోని ‘మనోహరి’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి–నర్తకి నోరా ఫతేహి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ తన కారు తో నోరా ఫతేహి ప్రయాణిస్తున్న వాహనాన్�
Sujeeth | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు లైఫ్‌టైమ్ మెమరీగా నిలిచిన సినిమా “ఓజీ”. పవన్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్‌గా పేరొందిన యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి, పవన్ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్�
Man Burnt Alive In Car | ఒక వ్యక్తిని గోనె సంచిలో కుక్కారు. అతడి కారులోని సీటులో ఆ సంచిని ఉంచారు. ఆ కారుకు నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఆ వ్యక్తి హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Over speed | ఓ వ్యక్తి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Teacher Couple Die | దట్టమైన పొగమంచు కారణంగా కాలువలో కారు పడింది. అందులో ప్రయాణించిన ఉపాధ్యాయులైన దంపతులు మరణించారు. టీచర్ అయిన మహిళ ఎన్నికల విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Car Flips After Thar Rams | టోల్ ప్లాజా వద్ద వేగంగా థార్ దూసుకొచ్చింది. ఒక కారును ఢీకొట్టడంతో అది బోల్తాపడింది. ఆ తర్వాత థార్ డ్రైవర్ చాకచక్యంగా వాహనంతో అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సో
Cop Burnt Alive | పోలీస్ అధికారి డ్రైవ్ చేస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు అంటుకున్నాయి. ఆ కారులో చిక్కుకున్న ఆయన సజీవ దహనమయ్యారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Drunk' teen reverses car | మద్యం మత్తులో ఉన్న యువకుడు కారు డ్రైవ్ చేశాడు. రివర్స్ గేర్‌లో నడిపిన అతడు కారుపై కంట్రోల్ తప్పాడు. దీంతో ఆ కారు రివర్స్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి మీదకు దూసుకెళ్లింది. కాలు విరిగిన అతడు త�
Fire Accident: కడ్తాల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారులో ఇవాళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఆ వాహనంలో ఉన్న నలుగురు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.
Woman Raped in Car | ముగ్గురు వ్యక్తులు ఒక మహిళను కారులోకి లాగారు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఒక చోట వదిలి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ద�
Car Plunges Into Gorge | కొండ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో ప్రయాణించిన కారు అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. పలుసార్లు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఆ కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డ