Home
Adilabad
No Sms Received Funds Not Credited To Account Farmers Stage Protest In The Field With Passbooks And Mobile Phones
ఫోన్ మెసేజ్ రాలేదు.. ఖాతాలో జమ కాలేదు.. పాస్‌బుక్, సెల్‌ఫోన్‌తో చేనులో రైతుల నిరసన
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మాలే బోరిగాం గ్రామ ఆదివాసు లు రేవంత్ సరార్ రైతు భరోసా నిధులు వేయకపోవడంపై ఆదివారం నిరసన తెలిపారు.
ఎదులాపురం, మార్చి 15 : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మాలే బోరిగాం గ్రామ ఆదివాసులు రేవంత్ సరార్ రైతు భరోసా నిధులు వేయకపోవడంపై ఆదివారం నిరసన తెలిపారు. ‘చేనులో ఒక చేతిలో పాస్‌బుక్-మరో చేతిలో సెల్‌ఫోన్’తో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చి అమలు చేయడంలో విపలం అయ్యారని మండిపడ్డారు.
పట్టా రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి అందరిని మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ మెస్రం పరమేశ్వర్, గెడం రాము, మోతిరామ్, కుమ్ర రాజు పటేల్, మాజీ సర్పంచ్ కుమ్ర గంగాదేవి, మహాజాన్ సేడ్మకి ఆనంద్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

