Car Tries To Run Over Man | నగ్నంగా మారి వ్యక్తి హంగామా.. అతడిపైకి కారు దూకించేందుకు యత్నం
Car Tries To Run Over Man | ఒక వ్యక్తి దుస్తులు విప్పి నగ్నంగా మారి హంగామా చేశాడు. కారులో ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అతడి మీద నుంచి కారు దూకించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు.
బెంగళూరు: ఒక వ్యక్తి దుస్తులు విప్పి నగ్నంగా మారి హంగామా చేశాడు. కారులో ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అతడి మీద నుంచి కారు దూకించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. (Car Tries To Run Over Man) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బుధవారం విలాసవంతమైన బెంగళూరు క్లబ్ వద్దకు రాజ్ అనంత్ వచ్చాడు. ఆ క్లబ్లో తన తండ్రికి సభ్యత్వం ఉన్నదని, లోనికి అనుమతించాలని సెక్యూరిటీ గార్డుతో వాదించాడు. ఆ తర్వాత దుస్తులు విప్పి నగ్నంగా మారి అక్కడ హంగామా చేశాడు.
కాగా, రాజ్ అనంత్ ఒక కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడు ఆగ్రహించాడు.
రాజ్ అనంత్పైకి కారు దూకించేందుకు ప్రయత్నించాడు. అయితే కారు బానెట్ పట్టుకున్న అతడు ఆ తర్వాత రోడ్డుపై పడిపోయాడు. బాధతో గట్టిగా అరిచాడు. అనంత్ మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తున్నది.
మరోవైపు ఈ సంఘటన తర్వాత రాజ్ అనంత్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఒక సెక్యూరిటీ సిబ్బంది, కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు అనంత్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Watch | ఇంటి పనులు చేసే బాలికకు వేధింపులు.. తనిఖీ సందర్భంగా బెడ్ బాక్స్‌లో దాచారు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Argues
- Bangalore Club
- car
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

