Home
Telangana
Komatireddy Venkat Reddy Claims Congress Could Win Over 100 Seats In Telangana With His Plan
నా ప్రణాళిక అమలు చేస్తే 100 సీట్లు: కోమటిరెడ్డి
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం దకించుకోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సందీప్‌తో సమావేశమయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం దకించుకోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సందీప్‌తో సమావేశమయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 90 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నదని, తాను సూచించిన ప్రణాళికను అమలు చేస్తే వందకుపైగా స్థానాల్లో గెలుస్తామని పేర్కొన్నారు.
గత పన్నెండేండ్లలో కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఏ ప్రయోజనం చేకూర్చారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

