Home
Sports
India A Take On Uae In Must Win Clash To Keep Asia Cup Rising Stars Semi Final Hopes Alive
సెమీసే లక్ష్యంగా..
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో దాయాది పాకిస్థాన్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కున్న భారత్ మంగళవారం యూఏఈతో తలపడనుంది. గత మ్యాచ్ ఓటమితో సెమీస్ చేరాలంటే ఈ పోరులో భారత్‌కు గెలుపు అత్యావశ్యకం.
- నేడు యూఏఈతో భారత్-ఏ మ్యాచ్
- ఉ.11.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో దాయాది పాకిస్థాన్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కున్న భారత్ మంగళవారం యూఏఈతో తలపడనుంది. గత మ్యాచ్ ఓటమితో సెమీస్ చేరాలంటే ఈ పోరులో భారత్‌కు గెలుపు అత్యావశ్యకం. తొలి మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై చెలరేగిన భారత బౌలర్లు పాకిస్థాన్‌తో మాత్రం తేలిపోయారు.
ప్రత్యర్థిని కట్టడిచేయకపోగా ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం భారత్ కొంపముంచింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ తిలక్ వర్మ, అభిషేక్‌తో పాటు చివర్లో షాబాజ్ మినహా మిగిలినవారంతా చేతులెత్తేశారు. పాక్‌తో పోలిస్తే యూఏఈ నామమాత్రపు ప్రత్యర్థే అయినప్పటికీ సెమీస్‌కు ముందు తిలక్ సేనకు భారీ గెలుపు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సెమీసే లక్ష్యంగా..
BRS Public Meeting | ఏపీ కుట్రలు, కాంగ్రెస్ మోసాలపై నల్లగొండ నగారా.. 10న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
Ganapathi | గణపతి చనిపోయి ఉండొచ్చు.. ఆయనతోపాటు రత్నాబాయి, వార్తా శేఖర్ కూడా..: డీజీపీ ఆనంద్ అనుమానం!
బంగారం మళ్లీ పరుగు
Hyderabad Metro | మెట్రో రుణం నాకు తెల్వదు.. అది నా పరిధిలోకి రాదు.. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

