ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో అద్భుత ప్రతిభ కనబరిచి భారత్‌కు విజయాన్నందించడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాట్స్‌మెన్ తిలక్‌వర్మను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. గురువారం ‘మనశంకర వరప్రసాద్‌గారు’ �
Asia Cup Trophy : ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు (Team India)కు ట్రోఫీ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. నఖ్వీపై వేటు వేయాలని ఐసీసికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. పరిస్థితులు చేయిదా
Tilak Varma : ఒకేఒక్క ఇన్నింగ్స్ చాలు ఒక క్రికెటర్ పేరు చరిత్రలో నిలవడానికి. పదిహేడో సీజన్ ఆసియాకప్ ఫైనల్లో అచ్చం అలాంటి ఇన్నింగ్సే ఆడాడు తిలక్ వర్మ (Tilak Varma). మ్యాచ్ సమయంలో పాక్ క్రికెటర్లు ఏకాగ్రతను దెబ్బతీయాలని ప�
Tilak Varma : ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ (Tilak Varma) స్వదేశం చేరుకున్నాడు. పాకిస్థాన్‌పై ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన అతడు సోమవారం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాడు.
Tilak Varma : ఆసియా కప్ ఫైనల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించాడు తిలక్ వర్మ (Tilak Varma). పాకిస్థాన్ బౌలర్ల వ్యూహాల్ని చిత్తు చేస్తూ క్లాస్ బ్యాటింగ్‌తో అలరించిన తిలక్.. మ్యాచ్ అనంతరం ఆంధ్రప్రదేశ్ మంత్
Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్లో అజేయ భారత్ జయభేరి మోగించింది. ఊహించిన దానికంటే ఉత్కంఠగాసాగిన టైటిల్ పోరులో తిలక్ వర్మ (69 నాటౌట్)వీరోచిత పోరాటంతో ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
Asia Cup Final : పాక్ నిర్దేశించిన మోస్తరు లక్ష్య ఛేదనలో భారత్ మరో వికెట్ కోల్పోయింది. నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సంజూ శాంసన్(24) ఔటయ్యాడు.
Shreyas Iyer : భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) వన్డే పగ్గాలు అందుకున్నాడు. ఇండియా 'ఏ' జట్టు సారథిగా ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడిన అయ్యర్‌ను కెప్టెన్‌గా చేశారు సెలెక్టర్లు.
ICC : పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో చెలరేగిపోతున్న భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో మూడు విభాగాల్లోనే మనవాళ్లే టాప్‌లో ఉన్నారు.
IND vs PAK : పాక్ నిర్దేశించిన స్వల్ప ఛేదనను భారత్ ధాటిగా మొదలెట్టింది. షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లోఅభిషేక్ శర్మ (31) మొదటి రెండు బంతులకు 4, 6 బాదాడు.
Tilak Varma : గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ (Tilak Varma)కు తగిన గౌరవం దక్కింది. ఈమధ్యే ఇంగ్లండ్ గడ్డపై జరిగిన కౌంటీల్లో ఇరగదీసిన అతడు సౌత్ జోన్ (South Zone) జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు.
ఇంగ్లండ్ కౌంటీల్లో భారత యువ బ్యాటర్ తిలక్‌వర్మ దుమ్మురేపుతున్నాడు. కౌంటీల్లో ఆడుతున్నది తొలిసారే అయినా మెండైన ఆత్మవిశ్వాసంతో పరుగుల వరద పారిస్తున్నాడు. నాటింగ్‌హామ్‌షైర్‌తో జరుగుతున్న కౌంటీ పోరుల�
ఇంగ్లండ్ కౌంటీల్లో బరిలోకి దిగిన తొలిసారే భారత స్టార్ క్రికెటర్ ఠాకూర్ తిలక్‌వర్మ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఎసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హంప్‌షైర్ తరఫున బరిల