Suriya 46 | లగ్జరీ బంగ్లా.. సూర్య 46 టైటిల్, ఫస్ట్ లుక్ ఆన్ ది వే
Suriya 46 | సూర్య 46 చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Suriya 46 | లక్కీ భాస్కర్ ఫేం వెంకీ అట్లూరి కోలీవుడ్ యాక్టర్ సూర్యతో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. సూర్య 46 (Suriya 46)గా వస్తోన్న ఈ మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట రౌండప్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రేపు ఉదయం 10:18 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. తాజా అనౌన్స్మెంట్ లుక్లో లగ్జరీ బంగ్లా మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండటం చూడొచ్చు.
సూర్య 46 చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీలో సీనియర్ యాక్టర్లు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, భవాని స్రే, బిజోర్న్ సర్రావు కీలక పాత్రలు పోషిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం 45 ఏండ్ల వ్యక్తికి 20 ఏండ్ల యువతికి మధ్య రిలేషిన్ షిప్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో సూర్య పాత్ర గజినీలో సంజయ్ రామస్వామి లైన్లో సాగనుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి విశ్వనాథం అండ్ సన్స్ (Vishwanadham and Sons) టైటిల్ను ఫిక్స్ చేశారని తెలుస్తుండగా.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే క్లారిటీ రానుంది.
A spectacle in the making. 🤩
A presence you can’t ignore. 🔥#Suriya46 Title & First Look unveils TOMORROW at 10:18 AM! 💥💥@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli @NimishRavi @Banglan16034849 #SaiSoujanya pic.twitter.com/wUPZ9UR3Ht— Sithara Entertainments (@SitharaEnts) March 1, 2026
Read Also :
Supritha | అమ్మ సంతోషమే ముఖ్యం .. సురేఖ వాణి రెండో పెళ్లిపై సుప్రీత భావోద్వేగ వ్యాఖ్యలు
Iran vs US | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. దేశం నుంచి 444 విదేశీ విమానాలు రద్దు
Kara release Announcement | ధనుష్ ‘కారా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో దిగుతున్న కరసామి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

