Home
Venky Atluri
Venky Atluri
-
"Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?"
6 days agoMamitha Baiju | సినిమా పరిశ్రమలో కొందరు నటీనటులు తమ సహజమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో యువ నటి మమితా బైజు ఒకరు. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ �"Suriya | సూర్య సూపర్ ఫామ్.. మూడు నెలల్లో ఏకంగా రూ.540 కోట్ల కలెక్షన్లు"
3 months agoSuriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి చేసిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో"Venky Atluri | ఆయనతో పోల్చడం గౌరవంగా భావిస్తున్నా"
3 months ago‘తొలిప్రేమ’తో ప్రేక్షకుల ప్రేమను గెలుచుకొని.. సర్, లక్కీభాస్కర్ విజయాలతో తెలుగుతోపాటు తమిళ, మలయాళ ప్రేక్షకుల మన్ననలను కూడా పొందారు దర్శకుడు వెంకీ అట్లూరి. రీసెంట్గా ‘విశ్వనాథ్ అండ్ సన్స్' లాంటి డీ"Chiranjeevi | మెగాస్టార్ కోసం థ్రిల్లర్?.. ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేస్తున్న వెంకీ అట్లూరి"
3 months ago‘విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు అతని దృష్టి మెగాస్టార్ చిరంజీవిపై మళ్లింది. చిరంజీవి కోసం ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేస్తున్నట్ట�"Vishwanath and Sons | సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు.. ఒక్క రోజులోనే 3.11 లక్షల టికెట్ల అమ్మకాలు!"
3 months agoVishwanath and sons | స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.. తొలి వీకెండ్‌ను ఘనంగా ముగించి�"Vishwanath & Sons | ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అదిరిపోయే రెస్పాన్స్.. 24 గంటల్లోనే 5 లక్షలకు పైగా టికెట్లు సేల్!"
3 months agoVishwanath & Sons | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్లలోకి వచ్చేసింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలను సొంతం చేసుకోగా.."మానవబంధాలపై తీసిన గొప్ప సినిమా"
3 months ago‘తెలుగువారితో నాది 28ఏండ్ల బంధం. వారిని దృష్టిలో పెట్టుకొనే ఈసినిమా చేశాను. మానవబంధాలపై తీసిన గొప్ప సినిమా ఇది. నా కెరీర్లోనే ఇది ప్రత్యేకం. ‘గజనీ’ నాటి ఎనర్జీని మళ్లీ ఈ సినిమాలో చూస్తారు. సిన్సియర్ డైరె�"Siddhu Jonnalagadda | సిద్దు జొన్నలగడ్డ వెబ్ సిరీస్‌పై వెంకీ అట్లూరి క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే?"
3 months agoSiddhu Jonnalagadda | ‘లక్కీ భాస్కర్’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఇప్పుడు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరి జంటగా ఆయన తెరకెక్కిస్తున్న వెబ్ సిర�"Venki Atluri | తెలుగు ఇండస్ట్రీ కల్చర్‌కు అడాప్ట్ కావాల్సిందే.. దీపికా 8 గంటల షిఫ్ట్ వివాదంపై వెంకీ అట్లూరి కామెంట్స్"
3 months agoVenki Atluri | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ చేసిన 8 గంటల షిఫ్ట్ వ్యాఖ్యలు గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. రోజుకు ఎనిమిది గంటలకు మించి షూటింగ్ చేయనని ఆమె పెట్టిన"ధనుష్ పోలీస్ స్టోరీ?"
3 months agoకెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాలు, పాత్రల ద్వారా తనదైన పంథాను సృష్టించుకున్నారు తమిళ అగ్ర హీరో ధనుష్. అయితే కెరీర్లో ఇప్పటివరకు ఆయన పోలీస్ పాత్రను పోషించలేదు. అభిమానులు కూడా ఆయన్ని పోలీస్ క్య�"వెంకీ అట్లూరి దర్శకత్వంలో?"
4 months agoఅగ్ర కథానాయకుడు నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్' షూట్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో నానితో సినిమా చేయాలనుకున్న దర్శకులంతా వేరే హీరోల బాట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి."ఆగస్ట్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’"
5 months agoఅగ్ర కథానాయకుడు సూర్య నటిస్తున్న తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్'. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు."సిద్ధు, మీనాక్షి జంటగా వెబ్ సిరీస్?"
7 months agoఓటీటీ సంస్కృతి మొదలయ్యాక, వెబ్ సిరీస్‌లు కూడా సినిమాల స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అందుకే పెద్ద స్టార్స్ సైతం వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్, దగ్గుబాట"Siddhu Jonnalagadda | నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘టిల్లు’ దూకుడు: సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ సిరీస్‌తో కొత్త అవతారం!"
7 months agoSiddhu Jonnalagadda | ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు త�"Vishwanath and Sons | “విశ్వనాధ్ & సన్స్” టీజర్ రిలీజ్… షూటర్ జీవితంతో ప్రేమకథ కలిపి వెంకీ అట్లూరి కొత్త ప్రయోగం"
8 months agoVishwanath and Sons | సౌత్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం “విశ్వనాధ్ & సన్స్” పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని �తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















