China Manja | నిషేధిత చైనా మాంజా మరో ప్రాణం తీసింది. చైనా మాంజా మెడకు చుట్టుకొని ఐదేండ్ల బాలిక హైదరాబాద్‌లోని కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో దుర్మరణం చెందింది.
నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి- జ్యోతి దంపతుల కుమారుడు పవన్‌రెడ్డి (25) అమెరికాలోని ఇస్క్రాన్ స్టేట్‌లో అకాల మరణం చెందాడు.
గోవాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ప్రచారాన్ని ప్రారం భించిన సర్పంచ్ అభ్యర్థి ఆకస్మికంగా మృతి చెందడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్‌ఠాణా ఆర్అండ్ఆర్ గ్రామంలో విషాదం నింపింది.