కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్తోపాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో గాంధీ కుటుంబంపై దర్యాప్తు సంస్ధల వేధింపులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో రాజ్భవన్ల ముట్టడిక�