ఉపవాసం ఎందుకు?
పరమ శివుడు జ్యోతిర్లింగ రూపంలో విశ్వానికి దర్శనమిచ్చిన పర్వదినం మహా శివరాత్రి. ఆ రోజు అర్చన అభిషేకాలతోపాటు ఉపవాసం, జాగరణ పాటించే ఆచారం ఉన్నది.
పరమ శివుడు జ్యోతిర్లింగ రూపంలో విశ్వానికి దర్శనమిచ్చిన పర్వదినం మహా శివరాత్రి. ఆ రోజు అర్చన అభిషేకాలతోపాటు ఉపవాసం, జాగరణ పాటించే ఆచారం ఉన్నది. శివరాత్రి నాడు పండ్లు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించి ఎక్కువ సమయం పరమేశ్వర చింతనలో గడపాలని పెద్దల అభిప్రాయం. అందుకు అనువుగా ఉపవాసం, జాగరణ పాటించే విధానం అమల్లోకి వచ్చింది. శరీర ధర్మానికి హాని తలెత్తకుండా వీటిని పాటించాలనీ, అవసరమైన సడలింపులు చేసుకోవచ్చనీ పెద్దలు స్పష్టంగా చెప్పారు. ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండటం. కేవలం భోజనం మానటం మాత్రమే కాదు.
అలాగే జాగరణం అంటే దైవ భావన మన హృదయంలో మేల్కొనడం. కేవలం నిద్ర మానటం కాదు. నిరంతర దైవ చింతన వల్ల మనసు భగవత్ తత్వానికి చేరువ అయ్యే అవకాశం ఉంటుంది. ‘నేనంటే శరీరం కాదని, ఈ శరీరం దేవుడికి ఆలయమ’నే దివ్యభావన మేల్కొనడమే నిజమైన భక్తి. ఈ భక్తిపథంలో ముందుకుసాగడానికి ఉపవాసం, జాగరణలు దోహదం చేస్తాయి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

