చంద్రుడిని ఢీ కొట్టనున్న గ్రహ శకలం!
తాజా అధ్యయనం ప్రకారం ఒక భారీ గ్రహ శకలం 2032 సంవత్సరంలో చంద్రుడిని ఢీ కొట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 2024 వైఆర్4 అనే పేరు గల ఈ ఆస్టరాయిడ్ కాంతిని భూమి నుంచి స్పష్టంగా చూడొచ్చు. దీన్ని డిసెంబర్ 27, 2024న కనుగొన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : తాజా అధ్యయనం ప్రకారం ఒక భారీ గ్రహ శకలం 2032 సంవత్సరంలో చంద్రుడిని ఢీ కొట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 2024 వైఆర్4 అనే పేరు గల ఈ ఆస్టరాయిడ్ కాంతిని భూమి నుంచి స్పష్టంగా చూడొచ్చు. దీన్ని డిసెంబర్ 27, 2024న కనుగొన్నారు. మొదట ఇది భూమిని ఢీ కొట్టొచ్చని భయపడ్డారు. అయితే తాజా లెక్కల ప్రకారం ఇది చంద్రుడిని ఢీ కొట్టవచ్చు.
డిసెంబర్ 22, 2032న ఇది చంద్రుడికి చాలా దగ్గరగా వెళ్లినప్పుడు చంద్రుడిని ఢీ కొట్టే అవకాశం 4.3 శాతం మేరకు ఉంది. ఇదే జరిగితే చిన్నపాటి అణు శక్తి విస్ఫోటనం జరిగినప్పుడు వెలువడేంత శక్తి వెలువడొచ్చు. దీని వల్ల చంద్రుడిపై కాంతివంతమైన మెరుపు ఏర్పడుతుంది. దీన్ని భూమి నుంచి సాధారణ టెలి స్కోప్‌తో వీక్షించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

