అమరావతి : ఏలూరు జిల్లాలో ఓ కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. సంఘటన కైకలూరు మండలం పల్లెవాడ వద్ద చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు కారులోంచి ఇద్దరిని కాపాడి కైకలూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Balasadan | బాలసదన్‌లో ఫుడ్ పాయిజన్.. పెద్దపల్లిలో 32 మంది చిన్నారులకు అస్వస్థత.. దవాఖానకు తరలింపు