ILT20 | ఐపీఎల్ తరహా ఫ్రాంచైజీ క్రికెట్లో క్లాసెన్, మిల్లర్.. ఏ జట్లకు ఆడుతున్నారంటే..!
ILT20 : ఐపీఎల్లో ఇరగదీస్తున్న హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్లు మరో ఫ్రాంచైజీ క్రికెట్లో అడుగుపెట్టారు. అదేంటీ ఐపీఎల్ వదిలేశారా? అని ఆశ్చర్యపోవద్దు.
ILT20 : ఐపీఎల్లో ఇరగదీస్తున్న హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్లు మరో ఫ్రాంచైజీ క్రికెట్లో అడుగుపెట్టారు. అదేంటీ ఐపీఎల్ వదిలేశారా? అని ఆశ్చర్యపోవద్దు. యూఈఏ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఆడనున్నారు ఇద్దరు. పవర్ హిట్టింగ్తో బౌలర్లను భయపెట్టే క్లాసెన్, మిల్లర్ తొలిసారి ఈ లీగ్‌లో ఆడనున్నారు. దాంతో, వీరికి భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది గల్ఫ్ జెయింట్ ఫ్రాంచైజీ.
ఐఎల్టీ20 ఐదో సీజన్ నవంబర్ నుంచి జరుగనుంది. నవంబర్ 22వ తేదీన మొదలై డిసెంబర్ 20 వరకూ ఈ మెగా ఈవెంట్ జరగునుంది. దాంతో, ఈ లీగ్ వేలం అక్టోబర్ 1న నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. సో.. దక్షిణాఫ్రికా జట్టులోని హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ సహా ప్రధాన ఆటగాళ్లు వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఈ లీగ్‌లోని ఆరు ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లతో ఒప్పందం చేసుకున్నాయి.
David Miller, Heinrich Klaasen and Finn Allen are the new names who will feature in the next ILT20 season pic.twitter.com/7tkFMpX4mH
— Cricinfo (@cricinfo) August 11, 2026
అబుధాబీ నైట్ రైడర్స్ – ఫిన్ అలెన్, జేసన్ హోల్డర్, మాథ్యూ ట్రాంప్, సునీల్ నరైన్
డెజర్ట్ వైపర్స్ – ఆండ్రియస్ గౌస్, డాన్ లారెన్స్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, షిమ్రన్ హిట్మైర్
దుబాయ్ క్యాపిటల్స్ – మార్కస్ స్టోయినిస్, ముస్తాఫిజుర్ రెహమాన్, నూర్ అహ్మద్, రొవ్మన్ పావెల్
గల్ఫ్ జెయింట్స్ – అజ్మతుల్లా ఒమర్జాయ్, బ్లెస్సింగ్ ముజరబని, డేవిల్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్
ఎంఐ ఎమిరేట్స్ – నికోలస్ పూరన్, రషీద్ ఖాన్, రొమారియో షెపర్డ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్
షార్జా వారియర్స్ – ఆడం మిల్నే, జేమ్స్ విన్సే, వకార్ సలామ్ఖెల్, సికిందర్ రజా.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

