కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో హీలియం బెలూన్ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని విజయవాడ ప్రభుత్వ వైద్యులు తెలిపారు.
ఏలూరు : జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున అక్రమ మద్యంను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ దాదాపు రూ.1.29 కోట్లు ఉండనున్నది. ఏలూరు హైవే సమీపంలోని ఏలూరు ఆశ్రమ దవాఖాన వద్ద గల మైదానంలో బాటిళ్లను జేసీబీతో నుజ్జున