Balasadan | బాలసదన్‌లో ఫుడ్ పాయిజన్.. పెద్దపల్లిలో 32 మంది చిన్నారులకు అస్వస్థత.. దవాఖానకు తరలింపు
పెద్దపల్లిలోని బాలసదన్‌లో ఫుడ్‌పాయిజన్ కారణంగా 32 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సదన్‌లో చిన్నారులు భోజనం చేసిన తరువాత ఒక్కొక్కరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ) : పెద్దపల్లిలోని బాలసదన్‌లో ఫుడ్‌పాయిజన్ కారణంగా 32 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సదన్‌లో చిన్నారులు భోజనం చేసిన తరువాత ఒక్కొక్కరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు.
సదన్ నిర్వాహకులు వెంటనే జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరికి వైద్య సేవలు అందిస్తున్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ కే శ్రీధర్ తెలిపారు. ఇందులో ఐదుగురి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఫ్లూయిడ్స్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు. తీసుకున్న ఆహార లోపమా? తాగునీరు కలుషితమా? అనే విషయం తెలియాల్సి ఉన్నది.
సంక్షోభంలో ప్రజాస్వామ్యం : నారాయణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభంలో ఉన్నదని, రాజ్యాంగ సంస్థలు ఒత్తిడిలో పనిచేస్తున్నాయని సీపీఐ జా తీయ నేత కే నారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కివేయడంతో పార్లమెంటరీలో చర్చ బలహీనపడుతున్నదని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య విలువలు, రా జ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలతో దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతున్నదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

