ధైర్యంగా సాగిపో
ఈ లోకంలో ఊహించని సమస్యలు , క్లిష్టమైన పరిస్థితులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఒక్కోసారి మన వ్యక్తిత్వాన్నీ ఖననం చేస్తాయి. మనతో కలబడతాయి.
ఈ లోకంలో ఊహించని సమస్యలు , క్లిష్టమైన పరిస్థితులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఒక్కోసారి మన వ్యక్తిత్వాన్నీ ఖననం చేస్తాయి. మనతో కలబడతాయి. మనల్ని మనం కాకుండా మార్చేస్తాయి. భయపెట్టేస్తాయి. ఒక్కోసారి నిర్వీర్యులుగా మార్చి.. ఒంటరిని చేసి ఆడుకుంటాయి. అలాంటి సమయంలో మనం ఓ తోడు కోసం చూస్తాం. బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సాయం ఆశిస్తాం. అయితే, ఇలాంటి సమయంలో మనకు దేవుడు గుర్తుకు రావాలి. ఆయన్ను మరచి, ఆయన తప్ప, ప్రతి మోసగాడినీ మనం నమ్మేస్తుంటాం. కానీ, ‘నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు.
నీకేమియూ తక్కువ కాదు’ అని దైవ వాక్కు చెబుతున్నది. ‘మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమౌనని దేవుడు హామీ ఇస్తున్నాడు’ అని ప్రభువు అభయమిచ్చాడు. పరిస్థితులు ఎలా ఉన్నా.. కలత చెందకూడదు. మన ప్రతి అడుగులో తోడుగా ఉంటానని దేవుడే హామీ ఇచ్చాడు. ఆ మాటపై విశ్వాసం ఉంచి ధైర్యంగా సాగిపోవడమే మనం చేయాల్సింది. ఇతరులను ఇబ్బందిపెట్టని ఏ పని చేపట్టినా.. దైవం అండగా నిలుస్తుంది.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

