బ్రెడ్ హల్వా
బ్రెడ్ స్లైసుల్ని అంచులు కత్తిరించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నెయ్యివేసి వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని వేసి దోరగా వేయించి తీయాలి. అదే పాన్‌లో కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టాలి.
కావలసిన పదార్థాలు
మిల్క్ బ్రెడ్: నాలుగు స్లైసులు, నెయ్యి: పావు కప్పు, యాలకుల పొడి: చిటికెడు, చక్కెర: అరకప్పు, కాజు, కిస్మిస్: ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున, పాలు: పావు కప్పు.
తయారీ విధానం
బ్రెడ్ స్లైసుల్ని అంచులు కత్తిరించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నెయ్యివేసి వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని వేసి దోరగా వేయించి తీయాలి. అదే పాన్‌లో కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టాలి.
పాన్‌లో మిగిలిన నెయ్యిలోనే ఒక కప్పు నీళ్ళు, చక్కెర వేసి బాగా మరిగించి వేయించిన బ్రెడ్ ముక్కల్ని వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా పాలు, యాలకులపొడి, వేయించిన కాజు, కిస్మిస్ వేసి రెండు నిమిషాలు ఉడికించి దించితే సరి నోరూరించే బ్రెడ్ హల్వా సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

