బ్రెడ్ స్లైసుల్ని అంచులు కత్తిరించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి, నెయ్యివేసి, బాగా వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని దోరగా వేయించి తీయాలి. అదే పాన్‌లో కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పె�
కావలసిన పదార్థాలు మిల్క్ బ్రెడ్: నాలుగు స్లెసులు, నెయ్యి: పావు కప్పు, యాలకుల పొడి: చిటికెడు, చక్కెర: అర కప్పు, కాజు, కిస్మిస్: ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున, పాలు: పావు కప్పు. తయారీ విధానం బ్రెడ్ స్లెసుల అం�