Attack | ప్రభుత్వ టీచర్‌పై కత్తితో దాడి.. నగల అపహరణ
Attack | ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. విధులకు వెళ్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పై ఆటో డ్రైవర్ దాడి చేసి ఆభరణాలను దొంగిలించాడు.
అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. విధులకు వెళ్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ( Government Teacher ) పై ఆటో డ్రైవర్ దాడి చేసి ఆభరణాలను దొంగిలించాడు. జిల్లాలోని బాలయపల్లి మండలం గొట్టిగాడి గ్రామం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ టీచర్ హరిత (35) విధులు నిర్వహిస్తుంది.
రోజు మాదిరిగానే ఆటోలో గురువారం పాఠశాలకు ఆటోలో వెళ్తుండగా గూడూరు గ్రామీణ మండలం కందలి వద్ద ఆటో డ్రైవర్ మార్గమధ్యలో ఆమెపై కత్తితో దాడి చేసి ఆమె మెడలో ఉన్నఆభరణాలను లాక్కొని పారిపోయాడు.స్థానికులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

