హైదరాబాద్‌లో యూజ్డ్ కార్లకు డిమాండ్
రాష్ట్రంలో సెకండ్‌హ్యాండ్ కార్ల అమ్మకాలు కూడా టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. కార్ల విక్రయ సంస్థ కార్స్24 తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో తెలంగాణలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయని తెలిపింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 11 : రాష్ట్రంలో సెకండ్‌హ్యాండ్ కార్ల అమ్మకాలు కూడా టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. కార్ల విక్రయ సంస్థ కార్స్24 తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో తెలంగాణలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయని తెలిపింది.
వీటిలో పెట్రోల్‌తో నడిచే వాహనాల వాటా 87.6 శాతంగా ఉన్నదని, డీజిల్ వాహనాల వాటా కేవలం 11.6 శాతం మాత్రమేనని కంపెనీ సీఎఫ్‌వో శివాన్షు మక్కర్ తెలిపారు. మాడళ్ల విషయానికి వస్తే మొత్తం వాహనాల్లో 4.1 శాతం వాటాతో టాటా నెక్సాన్ తొలిస్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానంలో బాలెనో 3.97 శాతం, స్విఫ్ట్ 2.43 శాతంగా ఉన్నాయి. మొత్తం యూజ్డ్ కార్ల అమ్మకాల్లో ఈ మూడు మాడళ్ల వాటా 10 శాతానికి పైగా ఉన్నాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

