Hyderabad | ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్ అసద్ గ్యాంగ్ వీరంగం.. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత
ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్ అసద్ గ్యాంగ్ వీరంగం సృష్టించింది.
హైదరాబాద్ : ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్ అసద్ గ్యాంగ్ వీరంగం సృష్టించింది. తాడి పార్ నేరస్థుడిగా చెప్పబడుతున్న అసద్ అనే రౌడీ షీటర్ తన సహచరులతో కలిసి ఫాతిమా హాస్పిటల్ సమీపంలోని కిరాణా స్టోర్‌పై దాడి చేయడంతో కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. ఫాతిమా హాస్పిటల్ సమీపంలోని సిద్ధిక్ కిరాణా స్టోర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అసద్ అతని గ్యాంగ్ దుకాణంలోకి చొరబడి అల్లర్లు సృష్టించి ఆ ప్రాంగణాన్ని ధ్వంసం చేశారని తెలుస్తోంది. నిందితులు ఆస్తులను ధ్వంసం చేశారని, ఆ ప్రాంతంలోని స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దాడి సమయంలో ఖుర్రామ్ అనే యువకుడికి గాయాలు అయ్యాయి. ముఠా దాడి చేసినప్పుడు అతను దుకాణంలోనే ఉన్నాడని సమాచారం. తరువాత ఖుర్రామ్ను చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందకున్న కాలపత్తర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Balasadan | బాలసదన్‌లో ఫుడ్ పాయిజన్.. పెద్దపల్లిలో 32 మంది చిన్నారులకు అస్వస్థత.. దవాఖానకు తరలింపు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

