Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. స్థానికంగా ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్(Gomati Electronics)లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి.
Hyderabad | పాతబస్తీ మాదన్నపేటలో దారుణం జరిగింది. కుక్క మలవిసర్జనపై ప్రశ్నించిన ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ భార్య విచక్షణారహితంగా దాడి చేసింది. మహిళ దాడితో వృద్ధురాలు గజగజ వణికిపోయింది.
పాతబస్తీలో శనివారం గణనాథుల నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల పర్యవేక్షణలో.. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బొజ్జ గణపయ్యల నిమజ్జనోత్సవం.. కన్నుల పండువగా సాగింది.
Old City : వినాయక చవితి పండుగ వేళ ఓల్డ్ సిటీలో విషాదం చోటు చేసుకుంది. రవీంద్ర నాయక్ నగర్ని గణేశుడి మండపం (Ganesh Mandap) వద్ద బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్తో భరత్ (Bharath) అనే యువకుడు మృతి చెందాడు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మదీనాలో పెను ప్రమాదం తప్పింది. పత్తర్గటి రోడ్డులో రన్నింగ్లో ఉన్న ఓ కారులో (Moving Car) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు రావడం గుర్తించిన డ్రైవర్ అందులోనుంచి దిగిపోయాడు. తర్వాత మ�
Mahankali Temple | పాతబస్తీ హరిబౌలిలోనీ చారిత్రకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ 77వ వార్షిక బోనాల పండుగ ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం నాడు ఆవిష్కరించారు.
Hyderabad | మెట్రో నిర్మాణంలో చారిత్రక కట్టడాలతో పాటు మతపరమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులను నిర్వహిస్తున్నామని మెట్రో రైల్ ఇంజనీరింగ్ అధికారి వినోద్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా శంకుస్థాపన చేసిన ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు భూ సేకరణ చిక్కులు తొలగడం లేదు. మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, కూల్చివేతలు ప్రారంభిస్తామని ప్రకటించినా...
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే 17 మంది ప్రాణాలు కోల్పోయారని గుల్జార్ హౌస్ ఘటనలో మృతుల కుటుంబసభ్యురాలు సంతోషి గుప్తా అన్నారు.
గుల్జార్హౌస్ అగ్నిప్రమాద సహాయ చర్యల్లో ప్రభుత్వం, అధికారుల అలసత్వం కారణంగా మృతుల సంఖ్య పెరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్కాల్ రావడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాని�
వేసవి సెలవుల్లో సంతోషంగా గడుపుదామని చుట్టం ఇంటికి వచ్చిన బంధుగణమంతా అగ్ని ప్రమాదానికి బలైంది. అప్పటిదాకా సరదాగా గడిపి గాఢ నిద్రలోకి జారుకున్నవారిని దట్టమైన పొగరూపంలో మృత్యువు కబళించింది. హైదరాబాద్ ప�