జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోజురోజుకూ గన్ కల్చర్ పెరిగిపోతున్నది. కొందరు తుపాకులతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలూ ఇటీవల వెలుగు చూస్తున్�
ప్రపంచంలోనే సురక్షితమైన నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నేడు నేరాలతో అల్లకల్లోలంగా మారింది. పట్టపగలు రహదారులపై కత్తులతో రౌడీషీటర్లు హల్చల్ చేస్తూ ఒకరికొకరు పొడుచుకుంటున్నారు.
వరంగల్ నగరం క్రిమినల్స్‌కు అడ్డాగా మారుతున్నదా..?, రౌడీ షీటర్లకు షెల్టర్ జోన్ అవుతున్నదా..?, నేరస్తులు గన్ కల్చర్‌తో పేట్రేగిపోతున్నారా..? అంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు అవుననే సమాధానం ఇస్తు�
Naveen Yadav | ‘జూబ్లీహిల్స్ నా ఇల్లు.. నా ప్రాంతం.. ఎక్కడినుంచో వచ్చి నన్ను టార్గెట్ చేస్తే.. మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీదాటరు. మీరు మీ ఇల్లు చూడరు’ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్‌ను పోలీసులు బైండోవర్ చేశారు.
ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్ దాదాపు 40 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతాగోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, భారీ మెజారిటీ సాధించడమే మన ముందు ఉన్న లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పెద్ద ఎత్తున రౌడీషీటర్లు, నేరచరితులు, వ్యభిచారగృహాల నిర్వాహకులు పాల్గొనడం జూబ్లీహిల్స్ ప్రజల్లో తీ
ఖమ్మం జిల్లాలో కొంతకాలంగా రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. వారి గ్యాంగ్‌వార్‌లతో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. కొందరు రౌడీషీటర్లు తమ రౌడీయిజాన్ని హీరోయిజంగా ప్రదర్శిస్తూ అమాయక యువకులు,
రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను బుధవారం సందర్శించిన ఎస్పీకి మెట్ప�
హైదరాబాద్‌లో రౌడీషీటర్లు కొత్త దారి ఎంచుకుంటున్నారు. ఇప్పటిదాకా సాగిన స్థిరాస్తి వ్యాపారంలో లాభాలు మందగించడంతో స్మగ్లర్లుగా మారారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చ�