Sports
- Nov 28, 2020 , 03:38:26
హ్యూస్, జోన్స్‌కు నివాళిగా..

ఆస్ట్రేలియా దిగ్గజం డీన్ జోన్స్, మాజీ ప్లేయర్ ఫిల్ హ్యూస్కు నివాళిగా భారత్, ఆస్ట్రేలియా ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో నల్ల ఆర్మ్బ్యాండ్లు ధరించారు. వారికి సంతాపంగా మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించారు. 2014లో జరిగిన షెఫీల్డ్‌షీల్డ్ మ్యాచ్‌లో బంతి తలకు బలంగా తగలడంతో మృతి చెందిన హ్యూస్ ఆరో వర్ధంతి సందర్భంగా ఇరు జట్లు అతడిని స్మరించుకున్నాయి. ఐపీఎల్ విధుల్లో ఉంటూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీన్ జోన్స్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అలాగే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు కాళ్లకు షూస్ లేకుండా నిలబడ్డారు.
తాజావార్తలు
- 'సన్‌షైన్ మంత్ర' ఫాలో కండి: రకుల్
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
MOST READ
TRENDING