Padma Rao Goud | సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు వీధివీధినా బ్రహ్మరథమే
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా... ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
Padma Rao Goud | అడ్డగుట్ట, ఏప్రిల్ 26: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా… ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మెట్టుగూడ డివిజన్లో శుక్రవారం పద్మారావుగౌడ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెబుతున్నారని ఆయన అన్నారు. సికింద్రాబాద్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
నేడు కేటీఆర్ రోడ్ షో..
జూబ్లీహిల్స్: సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా శనివారం ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో సల్మాన్ హోటల్, గోకుల్ సినిమా హాల్ వద్ద రోడ్‌షో ప్రారంభమవుతుందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

