Cricket Betting | ఆన్లైన్లోక్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు
ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ కృష్ణవేణి కథనం ప్రకారం.. కార్వాన్ బంజారావాడికి చెందిన అంబటి శ్రీకాంత్(36) ప్రైవేట్ ఉద్యోగి.
Cricket Betting | సుల్తాన్‌బజార్, ఏప్రిల్ 26 : ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ కృష్ణవేణి కథనం ప్రకారం.. కార్వాన్ బంజారావాడికి చెందిన అంబటి శ్రీకాంత్(36) ప్రైవేట్ ఉద్యోగి. కాగా సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో శుక్రవారం కోల్‌కతాలో జరుగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్‌ను ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు అందుకున్న సమాచారం మేరకు పోలీసులు శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నారు.
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో శ్రీకాంత్‌ను విచారించిన అనంతరం క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నానని అంగీకరించడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 22 వేల 900 నగదుతో పాటు ఒక ఎంఐ 11 ఎక్స్ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

