Home
International
Who Is Achintya Shivlingam Indian Origin Student Banned From Princeton University Over Anti Israel Protest Arrested In Us
Achinthya Sivalingam | అమెరికాలో భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
పాలస్తీనాకు మద్దతుగా ధర్నా నిర్వహించినందుకు భారత సంతతి విద్యార్థిని అచింత్యా శివలింగన్‌ను అమెరికాలోని పిన్స్‌టన్ విశ్వవిద్యాలయం అరెస్ట్ చేసి క్యాంపస్ నుంచి బహిష్కరించింది.
Achinthya Sivalingam | న్యూయార్క్: పాలస్తీనాకు మద్దతుగా ధర్నా నిర్వహించినందుకు భారత సంతతి విద్యార్థిని అచింత్యా శివలింగన్‌ను అమెరికాలోని పిన్స్‌టన్ విశ్వవిద్యాలయం అరెస్ట్ చేసి క్యాంపస్ నుంచి బహిష్కరించింది.
అచింత్యాపై క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోనున్నట్టు వర్సిటీ అధికారి ప్రతినిధి గురువారం వెల్లడించారు. సుమారు వంద మంది విద్యార్థులు వర్సిటీలో గుడారాలు వేసుకొని ఆందోళన చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

