Yuvraj Singh | ముంబై: మరో 35 రోజుల్లో అమెరికా/వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌నకు భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ టోర్నీలో ఇప్పటికే క్రిస్ గేల్, ఉసెన్ బోల్ట్‌ను ఐసీసీ అంబాసిడర్లుగా నియమించింది.