గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Dec 16, 2020 , 01:59:55

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

శంషాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ఏడాదికిగాను సిఐఐ-గ్రీన్‌ పవర్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డు లభించింది. గ్రౌండ్‌ మౌంటెడ్‌ సోలార్‌ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. సిఐఐ, గోద్రెజ్‌ గ్రీన్‌ బిజనెస్‌ సెంటర్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఓ వర్చువల్‌ కార్యక్రమంలో ఈ అవార్డును ఎయిర్‌పోర్టు అధికారులకు ప్రదానం చేశారు. 

VIDEOS

logo