Swiggy lay offs | స్విగ్గీలో త్వరలో మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 8 నుంచి 10 శాతం ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
మాస్ లేఆఫ్స్‌తో వణుకుతున్న టెకీల్లో తాజా నివేదికతో సరికొత్త ఆశలు చిగురించాయి. ఈ ఏడాది భారత్‌లో సగటున 10 శాతం వేతన వృద్ధి ఉంటుందని కాన్ ఫెర్రీ తాజా వేతన సర్వే వెల్లడించడం ఊరట కలిగిస్తోంది.
Maruti Suzuki | మారుతి సుజుకి కార్ల ధరలు 1.1 శాతం పెరిగాయి. కర్బన ఉద్గారాల నియంత్రణ మరింత కఠినమైతే ఇన్ పుట్ కాస్ట్ పెరుగుతుందని మారుతి సుజుకి తెలిపింది.