నాలాలో వాటర్ పైప్‌లైన్‌కు మరమ్మతులు
కృష్ణానగర్ నాలాలో పాత వాటర్ పైప్‌లైన్ తొలగించి ఎన్కేసింగ్ వాటర్ లైన్ వేసేందుకు జలమండలి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాలా పునర్నిర్మాణ పనులు పూర్తిచేయకముందే పనులు చేపట్టనున్నారు.
జూబ్లీహిల్స్,అక్టోబర్6 : కృష్ణానగర్ నాలాలో పాత వాటర్ పైప్‌లైన్ తొలగించి ఎన్కేసింగ్ వాటర్ లైన్ వేసేందుకు జలమండలి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాలా పునర్నిర్మాణ పనులు పూర్తిచేయకముందే పనులు చేపట్టనున్నారు. ‘నాలాలో తాగునీటి పైప్‌లైన్..’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ లో వచ్చిన కథనానికి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారులు స్పందించారు.
లీకేజీలకు ఆస్కారం లేకుండా కొత్త ఎంఎస్ వాటర్ పైప్‌లైన్‌పై అదనపు పైప్‌లైన్ వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జలమండలి డీజీఎం సురేశ్‌కుమార్, మేనేజర్ రాజేందర్‌తో కలిసి పర్యటించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

