‘అర్హులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి’
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అర్రులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు సూచించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం, అదేవిధంగా...
– చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు
చండూరు, నవంబర్ 20 : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అర్రులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు సూచించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం, అదేవిధంగా లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్స్ పత్రాలను స్థానిక పీఆర్ గెస్ట్ హౌజ్ నందు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్సిస్తున్నట్లు తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ గడువు
నవంబర్19 తేదీ నుండి డిసెంబర్ 18 వరకు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తెలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, బుషిపాక వాసు, సామ సుజాత యాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కొన్రెడ్డి మధు, కో-ఆప్షన్ సభ్యులు మొగుదాల సత్తమ్మ వెంకన్న, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి’
భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

