HMD Vibe 2 Pro 5G | హెచ్ఎండీ వైబ్ 2 ప్రో 5జీ ఫోన్ విడుదల.. ఎంట్రీ లెవెల్లోనే 64 ఎంపీ కెమెరా
HMD Vibe 2 Pro 5G : నోకియా కో కంపెనీ హెచ్ఎండీ బ్రాండ్ నుంచి వైబ్ 2 ప్రో పేరుతో 5జీ ఫోన్ భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. ఇది 5జీ ఫోన్లలో ఎంట్రీ లెవెల్ ఫోన్.
HMD Vibe 2 Pro 5G : నోకియా కో కంపెనీ హెచ్ఎండీ బ్రాండ్ నుంచి వైబ్ 2 ప్రో పేరుతో 5జీ ఫోన్ భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. ఇది 5జీ ఫోన్లలో ఎంట్రీ లెవెల్ ఫోన్. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. సిల్వర్ మిస్ట్, ఆక్వా గ్రీన్, కాస్మిక్ పర్పుల్ కలర్స్‌లో లభ్యం. లాంచింగ్ ఆఫర్ల కింద వివిధ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల కింద తక్కువ ధరలోనే ఈ ఫోన్ పొందొచ్చు.
ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, రెండేళ్లపాటు ఓఎస్, సెక్యూరిటీ అప్డేట్స్, 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్682 షూటర్ మెయిన్ కెమెరా+2ఎంపీ మ్యాక్రో కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 64 రేటింగ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లున్నాయి.
ఈ ఫోన్లో ఇండస్ ఏఐ మోడల్ కూడా ఉంది. ఇది ఇండియాలోని 22 భాషల్ని సపోర్ట్ చేస్తుంది. సంచార్ సాథీ యాప్ కూడా ప్రీలోడ్గా వస్తుంది. ధరలు సుమారు రూ.15,999, రూ.17,999. లాంఛింగ్ ఆఫర్ కింద రూ.1,000 అదనపు డిస్కౌంట్‌తో లభ్యం. ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

