Indian Navy | పాక్‌కు భారత నేవీ రహస్యాలు.. 18 మంది అనుమానితుల్లో ఇద్దరి అరెస్టు
Indian Navy | భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఓ నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు చేధించారు.
Indian Navy | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఓ నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు చేధించారు. ఈ నెట్‌వర్క్‌లో 13 మంది నేవీ సిబ్బంది సహా 18 మంది ప్ర మేయం ఉన్నట్టు అనుమానిస్తున్న అధికారులు 12 బృందాలుగా విడిపోయి ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’ పేరిట ఇటీవల దే శంలోని 10 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరె స్టు చేశారు.
వీరిలో విశాఖపట్నానికి చెందిన కాంట్రాక్టు డ్రైవర్ అన్నం సాయివరప్రసాద్, కోయంబత్తూర్‌కు చెందిన నేవీ ఉ ద్యోగి ప్రదీప్ ముఖర్జీ ఉన్నారు. డబ్బు కోసం విశాఖలోని కీలక రక్షణ స్ధావరాల స మాచారాన్ని ఎన్క్రిప్టెడ్ చానళ్ల ద్వారా పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఈ ఇద్దరి నుంచి అధికారులు కొన్ని ఆధారాలు సేకరించడంతోపాటు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికారాలు విశ్లేషిస్తున్నారు. మిగిలిన అనుమానితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌పై ఇప్పటికే విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
Fund Allocation | నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష చూపించవద్దని బీఆర్ఎస్ సర్పంచుల వినతి
బాలరాజు యాదవ్ అరెస్టు అప్రజాస్వామికం.. వెంటనే విడుదల చేయాలి: కర్నె ప్రభాకర్
Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

